Podchaser Logo
Home
Palliative కేర్ ఎందుకు ?ఎవరికి అవసరం?

Palliative కేర్ ఎందుకు ?ఎవరికి అవసరం?

Released Tuesday, 19th October 2021
Good episode? Give it some love!
Palliative కేర్ ఎందుకు ?ఎవరికి అవసరం?

Palliative కేర్ ఎందుకు ?ఎవరికి అవసరం?

Palliative కేర్ ఎందుకు ?ఎవరికి అవసరం?

Palliative కేర్ ఎందుకు ?ఎవరికి అవసరం?

Tuesday, 19th October 2021
Good episode? Give it some love!
Rate Episode

ఆరోగ్యమే మహభాగ్యము అనే నానుడి సామెత అందరికీ తెలిసిందే.అది అక్షరసత్యం నిజం అని కోవిడ్ pandemic రుజువు చేసింది. వ్యక్తుల ఆరోగ్యం కుటుంబానికే కాదు దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు అవసరం. విద్య వైద్య ప్రజారోగ్య వసతులపై ప్రజలు ప్రభుత్వాలు చేసే ఖర్చు నీ మానవవనరుల అభివృద్ధి కి పెట్టుబడిగా చెప్పవచ్చు. అనారోగ్యానికి అనేక కారణాలు ఉండొచ్చు. పౌష్ఠికాహార లోపం పెరుగుతున్న కాలుష్యం అల్పాదాయ ప్రజారోగ్యం పట్ల అశ్రద్ధ వనరుల లేమీ జనాభాకు తగినంతగా లేని వసతులు. తదితర వివిధ ప్రాణాంతక వ్యాధుల కారణంగా తీవ్ర అనారోగ్యం తో బాధ పడుతూ చికిత్స దొరికిన శరీరం సహకరించని స్థితి లో భరించలేని నొప్పి బాధ రోగి ,పక్కనే ఉన్నా ఉపశమనం కలిగించే లేని పరిస్థతుల్లో కుటుంబ సభ్యులు మానసిక ఆర్థిక ఒత్తిడి కుంగుబాటు గురి అవుతుంటారు అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న రోగులు వారి కుటుంబ సభ్యులకు స్వాంతన కలిగిస్తూ రోగికి అవసరమైన తగిన పూర్తి స్థాయి చికిత్స ఊరట అవగాహన చివరి మజిలీ ప్రశాంతం గా చేరటానికి తగిన మానసిక కౌన్సిలింగ్ వివిధ దశల్లో అంద చేస్తూ ,బాసటగా నిలుస్తూ సేవ చేస్తున్న pain relief and Palliative care society of Hyderabad లాంటి NGO, telangana లో ప్రభుత్వం తో కలిసి పనిచేస్తున్న సందర్భాలున్నాయి. 


Palliative care గురించిన అవగాహన అవశ్యకత గురించి రోగుల కే కాదు సామాన్య ప్రజలకు ఆరోగ్య సిబ్బంది కి తక్కువే.గత కొద్ది సంవత్సరాలుగా రాష్ట్రం లో ఈ దిశగా తగిన పురోగతి వస్తున్నది.ఒక అంచనా ప్రకారం దేశం లో Palliative care అవసరం అయిన రోగుల్లో 4% కన్నా తక్కువ మందికే చికిత్స సేవలు దొరుకుతున్నాయి. 2019 world health day సందర్భంగా WHO తన statement లో యూనివర్సల్ హెల్త్ కేర్ అందరికీ అందాలంటే ఆ దిశలో తొలి అడుగు ప్రాథమిక ఆరోగ్యం మరియు palliative care ki తగిన వసతుల సేవల కల్పన. 2012 లో indian National program for palliative care NPPC ని ప్రారంభించారు.2017 నుండి  NPPC సహకారం  చేవెళ్ల ఏరియా హాస్పిటల్ లో తరువాత ఇతర  ప్రభుత్వ ఆసుపత్రుల్లో palliative care units స్టార్ట్ చేస్తున్నారు. అంతే కాకుండా pain relief and palliative care society ఆధ్వర్యం లో నడుస్తున్న సెంటర్స్ సేవలు Hyderabad లో అందుబాటు లో ఉన్నాయి. 

Palliative care అంటే ఏమిటి ఎవరికి ఏ దశలో అవసరం ఎవరిని అడగాలి ఖర్చు తో కూడిన వ్యవహార మా ఎంత కాలం ఎలా అనే ప్రశ్నలకు సమాధానం dr priya chandran garu సమాచారం సమీక్ష హోస్ట్ D చాముండేశ్వరి తో ఈ interview లో వివరించారు. సహాయం కావలిసిన వారు, సహాయం చేయాలనుకునే వారు ఈ క్రింది ఫోన్ నంబర్ లో కాంటాక్ట్ అవొచ్చు. +91 98669 16065

See sunoindia.in/privacy-policy for privacy information.

Show More
Rate

Join Podchaser to...

  • Rate podcasts and episodes
  • Follow podcasts and creators
  • Create podcast and episode lists
  • & much more

Episode Tags

Do you host or manage this podcast?
Claim and edit this page to your liking.
,

Unlock more with Podchaser Pro

  • Audience Insights
  • Contact Information
  • Demographics
  • Charts
  • Sponsor History
  • and More!
Pro Features