Podchaser Logo
Home
Fathers Day

Fathers Day

Released Sunday, 20th June 2021
Good episode? Give it some love!
Fathers Day

Fathers Day

Fathers Day

Fathers Day

Sunday, 20th June 2021
Good episode? Give it some love!
Rate Episode

నీ పసితనంలో తను మురిసిపోయాడుతన గుండెపై నిన్ను మోసాడు తన చేతిలో ఎప్పుడూ దాచాడునీ తొలి అడుగులకు తను మార్గం చూపాడు

నాన్నంటే నీ ప్రపంచపు తలుపు నాన్నంటేనువు గెలిచే గెలుపు

తన కష్టాంన్నంతా మరిచిపోతాడునీ నవ్వుని చూసినీ కష్టాంన్నంతా భరిస్తాడు నీకు భరోసా చూపి

నాన్నంటేనీ అభయం నాన్నంటేనీ విజయం

మనం కోరుకున్నవి మనకిచ్చి తన అవసరాలను మాత్రం అందని కోరికలుగా మార్చుకున్నాడు

నాన్నెప్పుడూ వెనుకబడడు తాను వెనకుండి నిను ముందుకి నడుపుతాడు

తన గౌరవాన్ని తీసుకొని పెరిగిన మనం మాత్రం తనకు అగౌరవాన్నే మిగిలిస్తున్నాం

నాన్నెప్పుడూ outdated కాదునిన్ను update చేసే candidate

ఇప్పటివరకు అడిగింది చాలు ఇకనుంచైనా ఇద్దాం ప్రేమని, అభిమానాన్ని ……. తన గౌరవాన్ని

*నాన్నంటే నీ సేవకుడు కాదు**నాన్నంటే నీ నాయకుడు*

Happy Father’s Day

Show More

Unlock more with Podchaser Pro

  • Audience Insights
  • Contact Information
  • Demographics
  • Charts
  • Sponsor History
  • and More!
Pro Features