Bujji Esther Esther
శాశ్వతమా ఈ దేహంత్వరపడకే ఓ మనసా…
శాశ్వతమా ఈ దేహంత్వరపడకే ఓ మనసా (2)
క్షణికమైన ఈ మనుగడలోపరుగులేలనో అనుక్షణమునీటిపైన చిరు బుడగ వోలె – (2)దేహము ఏ వేళా చితికిపోవునో ||శాశ్వతమా||
ఈ లోకములో భోగములెన్నోఅనుభవించగా తనవి తీరేనానీ తనువే రాలిపోయినా – (2)నీ గతి ఏమో నీకు తెలియునా ||శాశ్వతమా||
దేహ వాంఛలను దూరము చేసిఆ ప్రభు యేసుని శరణము కోరినీతి మార్గమున నడుచుకొందువో – (2)చిరజీవముతో తరియించేవు ||శాశ్వతమా||
Podchaser is the ultimate destination for podcast data, search, and discovery. Learn More