Podchaser Logo
Home
Eshwari Stories for kids in Telugu

Suno India

Eshwari Stories for kids in Telugu

A Society and Culture podcast
Good podcast? Give it some love!
Eshwari Stories for kids in Telugu

Suno India

Eshwari Stories for kids in Telugu

Episodes
Eshwari Stories for kids in Telugu

Suno India

Eshwari Stories for kids in Telugu

A Society and Culture podcast
Good podcast? Give it some love!
Rate Podcast

Episodes of Eshwari Stories for kids in Telugu

Mark All
Search Episodes...
ఏనుగు పిల్లలు పెద్దలు అందరూ ఆసక్తి గా చూసే పెద్ద జంతువు.అడవికి నేస్తం.మనకి కూడా.దేవుడిగా పూజించే మనం ఎనుగతో క్రూరంగా ఉంటాము.ఏనుగు గురించిన కబుర్లు పిల్లలతో పాటు మనం విందామా(An Elephant is loved by children and adults equally. The Elephant is a
మనిషికి అన్నివేళలా నమ్మకంగా ఉండే నేస్తం శునకం. Dog మనకి అనేకరకాలుగా సాయపడే దోస్త్ గురించిన కబుర్లు ఈ కథ లో విందాము(A dog is always loyal to humans and dogs are our best friends. So let us learn more about dogs and their origins and how animals
(అనన్య ,ధైర్య ఫ్రెండ్ కి ఉన్న బుజ్జి కుక్క పిల్ల ను చూసి వాళ్ళకి ఎప్పటి నుండో ఉన్న బుజ్జి కుక్క పిల్ల ని పెంచుకోవాలని ఉన్న కోరిక ఎక్కువ అయ్యింది.అమ్మ కుక్క పిల్ల నీ తీసుకురావటం కుదరదని చెప్పింది.కానీ  అనన్య తన birthday కి గిఫ్ట్ గా పప్పి నీ ఇవ్
పంజరం లో ఉండే పెంపుడు పక్షులు కావాలని గోల చేసిన పిల్లలకు ఒక పక్షి పంజరం లో పెడితే అవి ఎలా ఇబ్బంది పడతాయి మన ఫన్ కోసం వాటిని బంధించి వాటికి అవసరమైన లైఫ్ స్కిల్స్ రాకుండా ఎలా అపుతున్నము, పెంపుడు జంతువులు పెంచాలంటే ముందుగా తెలియాల్సిన విషయాలు సంగత
కీ! అదేనండి టీవీలో వచ్చే కార్టూన్ chii లాంటి పిల్లి కావాలనుకున్న పిల్లలకు ఒక చిన్నారి పిల్లి ఎలా నేస్తం అయిందో విందామా(Listen to how a little cat became friends with children who wanted a cat like the cartoon chii. The children know all about
పిల్లి గురించి మీకు తెలుసా? అని పిల్లల్ని అడిగిన మామ తనకు తెలిసిన సంగతులు అదేనండి పిల్లి చరిత్ర కి చెందిన కథలు వాటి వల్ల మనకి ఉన్న లాభంఅలాగే పిల్లి కారణం గ ఇతర ప్రాణులు పర్యావరణం కి ఉన్న ఇబ్బందులు చెప్పారు.మనము విందామా!(“What do you know abou
ఈ కథలో పాము నుండి అమ్మమ్మని Maggie అదేనండి మా dog ఎలా కాపాడింది ఇంకా పాముల గురించిన సంగతులు ,పాము కనిపిస్తే ఏమిచెయ్యాలి. అనే విషయాలు విందామా(In this story we will hear how Maggie (Ammama’s dog) saved her from a snake. We will also hear more ab
పిల్లలకి ఇష్టమైన కార్టూన్స్ లో డోనాల్డ్ డక్ ఒకటి.ఎలాంటి బాతు గురించిన ఆసక్తి కలిగించే రీతిలో అమ్మమ్మ చెప్పిన కథ. మానవ తప్పిదాల వల్ల పాపం బాతులు కూడా ఎలా కష్టపడుతూ ఉన్నాయో విందామా.(Donald Duck is one of the favourite cartoons for children. In t
వానపాములు లేదా earth engineer or earth doctors అని పిలిచే వాటి గురించిన సంగతులు అవి మన పర్యావరణానికి ఏవిధంగా హెల్ప్ చేస్తాయి అనే విషయాలు ఈ కథలో విందామా(In this story we will hear about earthworms or what are called earth engineers or earth doc
కాకి అనే ఈ కథలో  పిల్లలు కాకి గోల ,కాకి గుంపు అనే పదాలు బాడ్ వర్డ్స్ గా అనుకుని బాధపడితే అవేంటో చెప్పటమే కాదు కాకుల గురించిన, వాటి పరిసరాల గురించి కబుర్లు కూడా చెప్పారు. మనము విందామా(In this story about the crow, children feel bad about being
బంగారు సింహాసనం మీద శునకాన్ని కూర్చోపెట్టి మంచిగా చూసినా అది దాని సహజ గుణాన్ని లో మార్పు ఉండదు.అలాగే ఈ కథలో పులి చర్మం కప్పుకుని పులి లా ప్రవర్తించాలని అనుకున్న గాడిద కు ఏమి జరిగిందో వినండి.
పాముకి తలలో కోరల్లో విషము ఉంటుంది. తేలుకి కొండి అంటే తోకలో ఉంటుంది విషము.కానీ అత్యాశ ఉన్న మనిషికి శరీరం అంతా విషము ఉంటుంది.విషపు ఆలోచన పనులు అన్నమాట.పాలు పోశాడు అనే కృతజ్ఞత తో ఒక పాము రోజు బంగారు కాయిన్ ఇస్తే ఏమిజరిగిందో  ఈ కథలో వినండి
అహం తో ప్రవర్తిస్తే దేహబలం ఉన్న పెద్ద ఏనుగును సైజ్ లో చిన్నవాడైన మావటి బుద్ధి బలం తో అదుపు చేసినట్లుగా ఈ కథలోని పక్షులు బలవంతుడైన వేటగాడి వలలో పడినప్పుడు చిన్నవైన బుద్ధిబలం తో తమ ప్రాణాలను కాపాడిన కథ(I am a man of strength. With an ego that do
పిల్లలు పుట్టినప్పుడు తల్లితండ్రులు హ్యాపీ గా ఫీల్ అవుతూ ఉంటారు.కానీ వారికి నిజమైన సంతోషం పిల్లల సాధించిన విజయం లేదా అభివృద్ధి నీ అందరూ గుర్తించి పొగిడితే కలుగుతుంది.ఈ కథలోని సురేందర్ తండ్రికి కలిగినట్లు.(Parents feel happy when their children
కోపం అనే గుణం ఎవరికి మంచిది కాదు దాని వల్ల ఇతరుల తో పాటు కోపగించి న వ్యక్తి  కూడా నష్టం ఎలా జరుగుతుందో బంగారు హంసలు కథలో వినండి.
ఎవరికైనా చాలా సంపద అనుకోకుండా వస్తె ఎక్కడనుండో అంతే సడెన్గా తెలిసీ తెలియని  వాళ్ళు చుట్టాలు స్నేహితులు అని వస్తారు.మనతో పాటు సంపద నీ అనుభవిస్తారు.దుబారా కారణంగా ఆ సంపద పోతే వచ్చిన వాళ్ళు అంతే సడెన్గా వెళ్ళిపోతారు అదెలాగో వినండి.
సంపద వచ్చినప్పుడు కొబ్బరి కాయలు లో నీరులా బావుంటుంది. కానీ ఆ సంపద కరి మింగిన వెలగ పండు లా ఎలా పోతుందో కథలో వినండి.
మనకు మేలు హెల్ప్ చేసిన వారికి ప్రతి సాయం చెయ్యటం సాధారణం.గొప్ప కాదు.కానీ అపకారికి సాయం చెయ్యటం గొప్ప విషయం ఎలాగో
ఎవరు చెప్పినా వినాలి.కానీ తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు.విన్నది నిజమా అబద్ధం అన్నది తెలుసుకుని అప్పుడు తగిన విద్ధం గా ఆక్ట్ చెయ్యాలి .అదెలాగో ఈ కథలో వినండి
తెలుగు భాష తెలిసిన , చదివిన ,చదువుతున్న వారికి , పిల్లలు పెద్దలు అందరికి శతక పద్యాల గురించి తెలిసి ఉంటుంది . ఆణి ముత్యాల్లాంటి ఆ శతకపద్యాలు  మరచిపోకుండా , ఇవ్వాళ్టి కి  relevance ఉన్న కొన్ని శతక పద్యాలనూ , వాటి భావాన్ని , నీతి ని చెప్పే కథల  ను
ఈశ్వరి ఆంటీ తన కథ లో అవివేకం తో బావి లో కప్ప ల కయ్యానికి దిగి స్నేహితున్ని పోగొట్టుకున్న కప్ప గురించి చెప్పారు. విశాల ప్రపంచం తెలియని ఒక బావిలోని కప్ప చెరువు నుండి వచ్చిన కప్ప మాటలు నమ్మక అర్థం చేసుకోక తనకు తెలిసిందే లోకం అనే దురుసు తనం తో  ప్ర
ఈశ్వరి ఆంటీ తన కథ లో స్నేహితుల ఎంపిక అదే సెలెక్ట్ చేసుకోవటం లో జాగ్రత్తగా ఉండాలనిమూర్ఖులయిన కోతుల తో స్నేహం చేసిన పక్షి ,అడగందే సలహా చెప్పి ప్రాణాలు కోల్పోయిన కథలో చెప్పారు.వినండి.(Eshwari Aunty in this story talks about being careful in sele
చాలా చాలా దూరం లో ఉన్న హ్యాపీ గా ఉన్న అడివి కి ఒక చిన్న కోతి పిల్లకు మధ్య జరిగిన సంభాషణ. ఆనందంగా ఉన్న అడవి జంతువులు పర్యావరణాన్ని ఒక మనిషి ఎలా పాడు చేస్తున్నారో చెప్పింది.(This story is the discussion between a baby monkey and Forest. The Fore
వాన చినుకు ,చిన్నారి పాప ప్రకృతి స్నేహితులు.ఈ కథలో వాన చినుకులు తమ ప్రయాణాన్ని చిన్నారి ప్రకృతి కి అందంగా వివరిస్తాయి. అంతే కాకుండా ప్రకృతి నీ వానచినుకులు లో తడిపి ముద్ద చేస్తాయి(Rain drops and Prakruti are friends. In this story, Rain drops e
ఇంద్ర ధనుస్సు కథలో దాని చరిత్ర , ఇంద్ర ధనుస్సు మనకి చెప్పే మంచి మాట. వివిధ రంగుల కలయికతో  అందంగా ఉన్న ఇంద్ర ధనుస్సు మనకి వైవిధ్యం లో ఉన్న అందాన్నీ ఆనందాన్ని అవసరాన్ని చెబుతుంది.unity in diversity .(In this story, we discuss about the rainbow,
Rate

Join Podchaser to...

  • Rate podcasts and episodes
  • Follow podcasts and creators
  • Create podcast and episode lists
  • & much more

Unlock more with Podchaser Pro

  • Audience Insights
  • Contact Information
  • Demographics
  • Charts
  • Sponsor History
  • and More!
Pro Features