తెలుగు సినిమాకి డబ్బు కన్నా విలువలు ముఖ్యం అని నమ్మిన ఒక గొప్ప నిర్మాత, రచయిత దుక్కిపాటి మధుసూదన రావు గారు . తెలుగు సినిమా కోసం అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థ ను స్థాపించి కళామతల్లికి తనవంతు కృషిని అందించారు.
ఎన్నో జాతీయ అవార్డులు మరియు ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు ప్రసిద్ధ రఘుపతి వెంకయ్య అవార్డు కూడా అందుకున్నారు. వారి సేవ మరువ లేనిదీ నేటి తరానికి అవసరమైనది.
Podchaser is the ultimate destination for podcast data, search, and discovery. Learn More