Podchaser Logo
Home
జాబిలమ్మ పోడ్కాస్ట్  -  Jaabilamma Podcast

జాబిలమ్మ పోడ్కాస్ట్ - Jaabilamma Podcast

Released Sunday, 14th February 2021
Good episode? Give it some love!
జాబిలమ్మ పోడ్కాస్ట్  -  Jaabilamma Podcast

జాబిలమ్మ పోడ్కాస్ట్ - Jaabilamma Podcast

జాబిలమ్మ పోడ్కాస్ట్  -  Jaabilamma Podcast

జాబిలమ్మ పోడ్కాస్ట్ - Jaabilamma Podcast

Sunday, 14th February 2021
Good episode? Give it some love!
Rate Episode

తేనెలొలుకు తెలుగు 

తరతరాలు వెలుగు 

తెలుగు వారందరికీ నమస్కారం !! 

 

ముందుగా శ్రోతలకు ధన్యవాదములు. పొద్దున లేచిన దగ్గరనుండి మన చుట్టూ సాంకేతిక పరిజ్ఞానం ఆక్రమించేసుకుంది. 

ఈ సాంకేతిక పరిజ్ఞానం లో  మన భాష, మన సంప్రదాయం, మన ఆచార వ్యవహారం,  మన అభిరుచులు కూడా అన్ని కూడా పరిజ్ఞానానికి తగ్గట్టుగా రూపాంతరం చెందుతున్నాయి. 

వెళ్లే దారి ఏదైనా నడక మాత్రం మనదే కదా, అందుకే జాబిలమ్మ బృందం మన తెలుగు podcast  రూపంలో అందించబోతుంది. 

 

ఇందులో తెలుగు సాహితీ వేత్తలు వారి రచనల గురించి తెలుసుకుందాం నలుగురితో పంచుకుందాం 

 

ఈ సంపుటిలో అందిచబోయే అంశం గొల్లపూడి మారుతీ రావు గారు అందించిన  " ఎలిజీలు "

 

కాలం చాలా బలమైంది.. దారుణమైంది. కళ్ళముందు నిజాలను తీసుకెళ్లి కేవలం గురుతులను మాత్రమే మిగిల్చి వెళ్ళిపోతుంది. అలాంటి గుర్తులు మన గొల్లపూడి పొగుచేసి గూడు కట్టారు. ఆ గూటికి పెట్టిన పేరు “ఎలిజీలు”.

 

Show More
Rate

Join Podchaser to...

  • Rate podcasts and episodes
  • Follow podcasts and creators
  • Create podcast and episode lists
  • & much more

Episode Tags

Do you host or manage this podcast?
Claim and edit this page to your liking.
,

Unlock more with Podchaser Pro

  • Audience Insights
  • Contact Information
  • Demographics
  • Charts
  • Sponsor History
  • and More!
Pro Features