Since learning is the driving force to lead one's life, even I am not exception to that. I want to share my experiences related to some techniques which are used in our daily lives. Thank you. మానవుడు నిత్య విద్యార్థి, సంఘ జీవి. కనుక నిరంతరం ఎదో ఒకటి నేర్చుకోవాలని తపిస్తూ , అవి ఇంకొకరికి చెప్పాలని ఆరాట పడుతూ ఉంటాడు. అందుకు నేను కూడా భిన్నం కాదు. నేను నేర్చుకున్న పద్దతులు నిత్యా జీవితం లో ఉపయోగ పడేవి మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. ధన్యవాదాలు.