మన పాఠ్యాంశాల్లో గాంధీ, నెహ్రూ లాంటి నేతల గురించి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాము. మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో కూడా ఎందరో స్ఫూర్తి ప్రదాతలు ఉన్నారు. వారి గురించి నేను తెలుసుకున్నవి, మీకు తెలియజేసే ఈ నా చిన్న ప్రయత్నమే 'స్ఫూర్తి ప్రదాతలు'
Show More
Creators & Guests
We don't know anything about the creators of this podcast yet. You can so they can be credited for this and other podcasts.