How to Improve Brain Power and Memory:మన అందరి దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం మన మెదడు. దానిని సరిగ్గా వాడుకుంటే మన జీవితంలో వచ్చే సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు. కొత్త కొత్త విషయాలను సులువుగా నేర్చుకోవచ్చు. అందుకోసం మన మెదడుకి ప్రతి రోజు పదును పెట్టాలి. మనం మన మెదడుని ఎంత ఎక్కువ వాడితే అంత పదునెక్కుతుంది. కాబట్టి మన బ్రెయిన్ పవర్(Brain Power) పెరగాలంటే ఏం చెయ్యాలో తెలుసుకుందాం.
Podchaser is the ultimate destination for podcast data, search, and discovery. Learn More