లేఖనము ఏమి చెప్పుచున్నది ? అనే ఈ పోడ్కాస్ట్ ను వింటున్న మీ అందరికి నా హృదయ పూర్వక వందనములు. ఈ పోడ్కాస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము మొదటిగా దేవుని యొక్క వాక్యమును సరిగా విభజించి తెలుసుకొనుట, రెండవదిగా దేవునియొక్క వాక్యపు వెలుగులో నడచుట. ఈ పోడ్కాస్ట్ ద్వారా మనమందరము దేవునిరాజ్యములో బలముగా వాడబడాలని, ఆధ్యాత్మికంగా ఎదగాలని, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తూ... ప్రార్ధిస్తూ....క్రీస్తు సేవలో, మీ దాసుడు ఇమ్మానుయేల్ జార్జ్
Show More
Creators & Guests
We don't know anything about the creators of this podcast yet. You can so they can be credited for this and other podcasts.