తెలుగు మాటలు

A daily Education podcast
 1 person rated this podcast

Best Episodes of తెలుగు మాటలు

Mark All
Search Episodes...
రైతు పధకం క్రింద, మీ బ్యాంక్ ఖాతాకు రెండు వేల రూపాయల మొత్తాన్ని పంపబడింది. ప్రతి నాలుగు నెలలకోసారి మీ ప్రభుత్వం అన్నదాతకు  అంకితం చేసిన ఈ మొత్తం వ్యవసాయ అవసరాలకు మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను. మీ ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీ
ఈ ఆటను ఎలా ఆడాలో ఒక తొమ్మిదేళ్ల పిల్లాడు చెప్పాడు, దీంట్లో అన్ని మాటలు పిల్లాడి అనుభవంలో చెప్పినవి ఉన్నాయి. ఇది మరియు రాబొయ్యే అన్ని ముక్కలను వింటే మీకు మైన్ క్రాఫ్ట్ పూర్తిగా తెల్లం కాగలదు.
బెంగాల్ రాష్ట్రములో అధికార భాషగా తెలుగుకు  గుర్తింపును ఇస్తూ అక్కడి ప్రభుత్వ క్యాబినెట్ నిర్ణయము తీసుకున్నది  నిండు డెందముతో మప్పిదాలు బెంగాలీ ముఖ్యమంత్రిగారైన మమతా బెనర్జీ గారికి, తెలుగు భాషకు తనవారు చేయకున్నా పరాయివారైనప్పటికీ ముందుకొచ్చి తెలుగును బతికించేందుకు మీ తోడ్పాటు మరువలేనిది. మీ సేవ సాటిలేనిది.
తెలుగులో క్యాట్ మేనేజ్మెంట్ పరీక్షలను ఇకమీదట తెలుగులో కూడా నిర్వహించబోతున్నారు, ఇది తెలుగువారికి ఎంతగానో మేలు చేసేటువంటి విషయము
జపాన్ సమురాయ్ ల గురించి,  మరియు చైనా నింజా ల గురించి ఇందులో ఒక పిల్లోడు చెప్పాడు, వినండి ఏమి చెప్పాడో
చాలా మందికి లెగోలు అంటే ఏమిటో తెలియదు, మరి ఆలస్యము ఎందుకు వినండి
సొరచేపలగురించి తొమ్మిదేళ్ళ పిల్లోడు కొన్ని మాటలు చాల బాగా చెప్పాడు, వాటిలో చాలా రకాలు ఉన్నాయట, వాటి నడక కూడా వేరువేరుగా ఉంటుందట 
తొమ్మిదేళ్ళ పిల్లొడు జెల్లిచేప అంటే ఏమిటో, అది ఎంత విషము కలదో, దాన్ని ముట్టుకుంటే ఏమవుతుందో, అది ఎక్కడ ఉంటుందో ఇందులొ చెప్పాడు వినండి
ఒక భాషను దేవభాష అని అంటున్నావు అంటే అది దేవుడు అనే మాటకు భావముతో కూడిన అర్థము చెప్పాలి, అలా కాకుండా నానార్థాలు, పర్యాయపదాలు పెట్టుకొని ఇదే దేవభాష అందరూ వినండహో అంటే అంత తెలివిలేనోళ్ళు ఎవరూ లేరు, దైవ జ్ఞానము తెలియాలంటె ఒకె ఒక దారి అది తెలుగు నేర్చుకొంటేనె 
మీరు మీ సొంత రేడియో కోసం చూస్తున్నారా? అయితే ఆలస్యం ఎందుకు, ఇప్పుడే మొదలు పెట్టండి. ఎలాంటి ఖర్చు లేకుండా మీరు మీ సొంత రేడియోను పోడ్కాస్ట్ ల ద్వారా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆగడము. మొదలు పెట్టండి, మీ తలంపులకు , ఊహలకు పదును పెట్టి అనేకముగా మీ సొంత పోడ్కాస్ట్ ద్వారా ప్రపంచములోని తెలుగు వారి అందరికి మీ మాటలను చేరవేయవచ్చు  
Hey i am new to recording and i just want to tell you soon i'm gonna go youtube once i figure this thing out
ఐక్య రాజ్యసమితి లెక్కల ప్రకారం మవొరి భాష అంతరిస్తున్న భాషల కోవలోకి చేరిపోగా, ఈ దేశ పాలకులు గట్టిగా పూనుకొని ఇరవై ఏళ్ళలో పదిలక్షలమంది మాట్లాడేవిధముగా ప్రణాలికలు రచించి విజయవంతముగా ముందుకు పోతున్నారు, మరి మన తెలుగు పట్ల మనకు ఎందుకు ఈ అశ్రద్ధ
Rate Podcast

Share This Podcast

Recommendation sent

Followers

1

Join Podchaser to...

  • Rate podcasts and episodes
  • Follow podcasts and creators
  • Create podcast and episode lists
  • & much more

Podcast Details

Created by
తెలుగు అనుగరి
Podcast Status
Hiatus/Finished
Started
Dec 21st, 2020
Latest Episode
Jan 3rd, 2021
Release Period
Daily
Episodes
12
Avg. Episode Length
12 minutes
Explicit
No
Order
Episodic
Language
Telugu

Podcast Tags

Do you host or manage this podcast?
Claim and edit this page to your liking.
Are we missing an episode or update?
Use this to check the RSS feed immediately.