బెంగాల్ రాష్ట్రములో అధికార భాషగా తెలుగుకు గుర్తింపును ఇస్తూ అక్కడి ప్రభుత్వ క్యాబినెట్ నిర్ణయము తీసుకున్నది
నిండు డెందముతో మప్పిదాలు బెంగాలీ ముఖ్యమంత్రిగారైన మమతా బెనర్జీ గారికి, తెలుగు భాషకు తనవారు చేయకున్నా పరాయివారైనప్పటికీ ముందుకొచ్చి తెలుగును బతికించేందుకు మీ తోడ్పాటు మరువలేనిది. మీ సేవ సాటిలేనిది.