Podchaser Logo
Home
సమాచారం సమీక్ష - A Telugu News Podcast

Suno India

సమాచారం సమీక్ష - A Telugu News Podcast

A weekly News podcast
Good podcast? Give it some love!
సమాచారం సమీక్ష - A Telugu News Podcast

Suno India

సమాచారం సమీక్ష - A Telugu News Podcast

Episodes
సమాచారం సమీక్ష - A Telugu News Podcast

Suno India

సమాచారం సమీక్ష - A Telugu News Podcast

A weekly News podcast
Good podcast? Give it some love!
Rate Podcast

Episodes of సమాచారం సమీక్ష

Mark All
Search Episodes...
ఇవ్వాల్టి పార్ట్ 2 ఎపిసోడ్లో  సిజేరియన్ ,నార్మల్ డెలివెరీస్ లో అప్పుడే పుట్టిన  నవజాత శిశువులకు వచ్చే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమిటి ?తల్లి బిడ్డల ఆరోగ్య రీత్యా ఎలాంటి డెలివరీ ఎలాంటి సందర్భాల్లో మేలు చేస్తుంది ?డెలివరీ సమయాల్లో  డాక్టర్స్ ఎదుర్కొన
దేశం లో అనేక రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సొంతం చేసుకున్న తెలంగాణ రాష్ట్రం సిజేరియన్ ప్రసవాలలో కూడా పెరుగుదల రికార్డు చేసింది . సి. సెక్షన్ డెలివెరీస్దాదాపు 60% . కొన్ని జిల్లాలో ఇంకా ఎక్కువని రిపోర్ట్స్ . నేషనల్ సగటు 22% కంటే ,WHO permisable
రక్తం  అంటే ఎర్రని రంగని తెలుసు . రక్తం చూస్తే  ఆందోళన , భయం కలగటం natural . రక్తం లో ఉన్న  groups,  classifications గురించిన అవగాహన అందరికి లేదు . అలాంటిది జన్యు పరమైన blood related  వ్యాధుల గురించి తలసేమియా గురించి ఎందరికి తెలుసు?ప్రజలలో  అవగ
గత కొద్దికాలంగా  దేశం లో చిన్నారుల మీద లైంగిక అకృత్యాలు పెరిగిపోతున్నాయి . గర్ల్ లేదా బాయ్ సేఫ్ గ ఉండే పరిస్థితి లేదు .ఎప్పుడు ఎక్కడ  ఎవరు ఎలా ? పిల్లల ని abuse చేస్తారో తెలియదు . సేఫ్ గ చెప్పబడే స్కూల్ ,ఇల్లు వారి పాలిట నరకం గా మారుతున్నాయా ?ప
140 కోట్ల జనాభా అందులో దాదాపు 60%  వ్యవసాయం వ్యవసాయ ఆధారిత రంగాల్లో పనిచేస్తారని అంచనా . కంట్రీ ఎకానమీ లో అగ్రికల్చర్ వాటా 2021 లెక్కల ప్రకారం  20. 19% . కరోనా పాండమిక్లో అనేక ఉత్పత్తి రంగాలు తాత్కాలికం గా మూతపడిన , వ్యవసాయ రంగం ఆదుకుందని తెలుస
తెలంగాణ  ప్రాంత చరిత్రలో  సెప్టెంబర్ 17 కి ఒక గుర్తింపు ,ప్రాముఖ్యత ఉందని అందరికి తెలిసిందే . రైతులు చేసిన  తెలంగాణ సాయుధ పోరాటం  అంటారు . కమ్యూనిస్టుల  ప్రాబల్యం తో 1952 వరకు జరిగిన పోరాటం అంటారు .  నిజాం పాలనను వ్యతిరేకిస్తూ చేసిన ప్రజల పోరాట
బిడ్డ ఆకలితో అల్లాడినా..  తల్లి మనసు అల్లాడిపోతుంది. అప్పుడే పుట్టిన పసికందులు తల్లిపాలు అందక ఆకలితో విలవిలలాడుతుంటే   మాతృహృదయం.. కుల, మత, పేద, ధనిక తేడాలకు అతీతంగా స్పందిస్తుంది. నేటి సాంకేతికత తల్లుల పిల్లల కోసం సాయపడుతోంది. పాలు మిగిలిపోయే
దేశం 75 yrs of independence ని వేడుకగా జరుపుకుంది . ఇప్పటికి దేశం లో అన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయి లో మౌలిక వసతులు అందుబాటులోకి రాలేదు . వాటిలో విద్యుత్ సరఫరా ఒకటి . విద్యుత్ కనెక్షన్ లేని గ్రామాలు లేవనే  వాదనలో ఎంత నిజం ఉందొ  ఫ్యూ వీక్స్  బ్య
మర్రి ( ఫికస్ బెంఘాలెన్సిస్ ) 750 కంటే ఎక్కువ రకాల అత్తి చెట్లలో ఒకటి,బన్యాన్స్ పర్యావరణ లించ్‌పిన్‌లు. అవి అనేక రకాల పక్షులు,  గబ్బిలాలు,  మరియు ఇతర జీవుల కు ఆహారం అందిస్తాయి  మన జాతీయ వృక్షం.శతాబ్దాలుగా మనకు మేలు చేస్తున్న ట్రీ. దేశ సంస్కృతి
కోటి మందికి పైగా జీవనోపాధి కలిగిస్తున్న చేనేత రంగానికి గతంలో పది సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాలు ఏనాడు కూడా చేనేత రంగానికి  800 కోట్లకు మించి బడ్జెట్ కేటాయింపులు చేయలేదు.  2011లో చేనేత కళాకారుల రుణమాఫీకి మరియు సహాకార సంఘాల పటిష్టత కోసం 6 వేల
భారతదేశంలో కేవలం 36 శాతం మంది మహిళలు మాత్రమే పీరియడ్స్ సమయంలో శానిటరీ ప్యాడ్‌లను ఉపయోగిస్తున్నారు. బహిష్టు సాధారణమైనది మరియు జీవితంలో ఆరోగ్యకరమైన భాగం, అయినప్పటికీ భారతదేశంలోని బాలికలు మరియు మహిళలు ప్రతి నెలా periods time లో చాలా ఇబ్బందులు పడుత
1969 మాన్‌హట్టన్‌లోని స్టోన్‌వాల్ తిరుగుబాటును పురస్కరించుకుని లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్ మరియు క్వీర్ (LGBTQ+) ప్రైడ్ నెలను ప్రస్తుతం ప్రతి సంవత్సరం జూన్ నెలలో జరుపుకుంటారు. వేడుకల్లో ప్రైడ్ పరేడ్‌లు, పిక్నిక్‌లు, పార్టీలు, వర
హైదరాబాద్ నగర శివారులోని గండిపేట, హిమాయ తసాగర్ జలాశయాలున్నాయి. హైదరాబాద్ మహా నగరానికి ఎన్నో ఏళ్లుగా తాగునీటి అవసరాలను తీర్చుతున్నాయి. ఈ రిజర్వాయర్‌ల పరిరక్షణకు జీవో 111 అమల్లో ఉంది. వీటి చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో కాలుష్యం కారక పరిశ్రమలు, భా
2020 ప్రారంభం లో ఎవ్వరూ ఊహించని విపత్తు covid pandamic రూపంలో విరుచుకుపడింది. లైఫ్ మారిపోయింది. Schools ఆఫీసులు అన్నీ క్లోజ్. అనారోగ్యం భయం uncertenity. Covid pandamic విద్య వైద్యం ప్రజారోగ్యం వసతులు ఎంతటి తక్కువ స్థాయిలో ఉన్నాయి ప్రజలు ప్రభుత్
ప్రపంచం లో ఫస్ట్ GM crop పొగాకు 1982 లో. మనుషులు తినే పంటలో 1994 అమెరికాలో టొమాటో మొదటిది తరువాత సోయాబీన్  కార్న్  brinjal బొప్పాయి ఆలు చెరకు వరి పత్తి లాంటివిలిస్ట్ లో చేరాయి.GM పంటలో తెగుళ్లు తక్కువ. దిగుబడి పోషకాలు ఎక్కువ అనే ప్రచారం ఉంది.
దేశం లో అనేక ప్రాంతాల్లో మనకు కనిపించే మెట్ల బావులు మోట బావులు చెరువులు కుంటలు నేడు పాడుబడిన అవి కొద్ది దశాబ్దాల కిందట వరకు ప్రజల సాగు నీటి తాగు నీటి అవసరాల కోసం ఎంతో ఉపయోగపడ్డాయి.ఇప్పుడు బావులు వాడకం తగ్గిపోయింది.దాదాపుగా కనిపించకుండా పోతున్నా
Right to information act సులువుగా చెప్పాలంటే RTI గా పిలవబడే సమాచార హక్కు చట్టం ప్రజలకు పార్లమెంట్ సాక్షి గా సిద్ధించిన గొప్ప చట్టం.ముఖ్య ఉద్దేశ్యం దేశం లోని అన్ని ప్రభుత్వ సంస్థలు ,ప్రభుత్వ పాలనలో పారదర్శకత ను పెంచటం.చట్టాల అమలులో పారదర్శకత acc
ఆరోగ్యమే మహభాగ్యము అనే నానుడి సామెత అందరికీ తెలిసిందే.అది అక్షరసత్యం నిజం అని కోవిడ్ pandemic రుజువు చేసింది. వ్యక్తుల ఆరోగ్యం కుటుంబానికే కాదు దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు అవసరం. విద్య వైద్య ప్రజారోగ్య వసతులపై ప్రజలు ప్రభుత్వాలు చేసే ఖర్చు నీ
గత కొద్ది సంవత్సరాలుగా మహిళలు బాలికల మీద జరుగుతున్న పెరుగుతున్న లైంగిక నేరాలు వేధింపులు హత్యలు అత్యాచారాలు. వీటిని అరికట్టే చట్టాలు ఉన్నా ,తరచుగా చూస్తున్న వింటున్న అనాగరిక డిమాండ్ సత్వర న్యాయం పేరుతో నేరస్థుడు అని అనుకున్న వారిని Encounter చేస
కేవలం చేనేత వారోత్సవాలు మాత్రమే కాదు నిరంతరం  ప్రజలు వినియోగదారులు, సంస్థలు ప్రభుత్వాల నుండి కావాలి ఒక భరోసా. ఉత్పత్తులకు కావాలి సరైన ఆదరణ మార్కెటింగ్.ప్రతి ఊరు పట్టణం లో ఉండాలి చేనేత అమ్మకాలు.  తెలంగాణ రాష్ట్ర చేనేత ఉత్పత్తులుకు దేశవిదేశాల్లో
ఎన్నో ఊహలు ఆశలతో వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన మహిళలకు కాలక్రమం లో ఎదురయ్యే ఇబ్బందుల పట్ల సరైన అవగాహన తక్కువే.ముఖ్యం గా భార్యాభర్తల దాంపత్యం గురించి.అన్నింటా సర్దుకుపోవటమే పరమావధి అనే సలహాలే ఎక్కువ.ఒకవేళ గృహహింస ముఖ్యం గా మారిటల్ రేప్ కిగురైతే
గత కొద్ది దశాబ్దాలుగా డిగ్రీలు అంటే engineering medicine లాంటివి మాత్రమే అందరి దృష్టి లో. పదవ తరగతి వరకు మొక్కుబడిగా చదివే చరిత్ర ను మరింతగా అధ్యయనం చేయాలనే కోరిక కలగటం అంటే ప్రస్తుత రోజుల్లో అదొక వింత.విదేశాల్లో బహుశా మామూలు విషయం కావచ్చు.వారి
పరిసరాలలో పేరుకుపోయే అనేక రకాల వ్యర్ధాలను వేరుచేసి రీసైకిల్ చెయ్యటంలో చెత్త నుండి ఆదాయాన్ని క్రియేట్ చెయ్యటం లో ,waste management లో pioner అనదగిన waste picker గురించి మనకి తెలిసింది ఎంత?దేశం లో ఒక అంచనా ప్రకారం వీరు 1.5 నుండి 4 మిలియన్ల సంఖ్యల
శరీరం చెప్పే లక్షణాలు ,హెచ్చరికలు వింటాము.వైద్యం తో ఆరోగ్యం కాపాడుకొంటాం, మరి మనస్సుకు కుంగుబాటు ఆందోళన ఒత్తిడి కలిగితే వచ్చే సూచనలు లక్షణాలు ఏమిటో సరిగ్గా తెలియదు. ఒకవేళ ఎవరైనా depressed గా ఉందంటే సరైన సలహా కంటే నీకేం సమస్య?అంతా బావుంటే .అంటూ
బడి గంటలు విని ఎంత కాలం అయ్యింది ? School కి ఆలస్యం అవుతోందని ఆటో వచ్చింది పద పద మనే మాటలు గతం.మళ్ళీ ఆ రోజులు వస్తాయా? పిల్లల భవిత ఏమిటి?Covid దెబ్బకు మూతపడిన వాటిలో విద్యారంగం ఒకటి.లక్షల మంది విద్యార్థులు, టీచర్స్,ఇతర staff ఉన్న వ్యవస్థలో పేద
Rate

Join Podchaser to...

  • Rate podcasts and episodes
  • Follow podcasts and creators
  • Create podcast and episode lists
  • & much more

Unlock more with Podchaser Pro

  • Audience Insights
  • Contact Information
  • Demographics
  • Charts
  • Sponsor History
  • and More!
Pro Features